The phone tapping investigation is ongoing in Telangana. Those whose phones were tapped are coming to the SIT office to give their statements. Recently, Teenmar Mallanna came to the SIT office to give his statement. He said that his phone was tapped for a year. Phone Tapping.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాప్ అయిన వారు వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ఆఫీస్ కు వస్తున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న తన వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ఆఫిస్ కు వచ్చారు. తన ఫోన్ ను సంవత్సరం పాటు ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సిట్ పలుమార్లు విచారించింది. 2023 నవంబర్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను గుర్తించిన సిట్ దానిపై ప్రశ్నలు సంధించింది.
#phonetapping
#theenmarmallanna
#kcr

Also Read

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!! :: https://telugu.oneindia.com/news/telangana/cbi-letter-to-interpol-for-red-corner-notices-to-prabhakar-and-shravan-404307.html?ref=DMDesc

phone tapping caseలో సంచలనం: మాస్టర్ మైండ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ :: https://telugu.oneindia.com/news/telangana/sensation-in-phone-tapping-case-arrest-warrant-issued-against-prabhakar-rao-shravan-kumar-386473.html?ref=DMDesc

Phone Tapping: అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్.. ఎందుకంటే..! :: https://telugu.oneindia.com/news/telangana/phone-tapping-is-one-suspect-prabhakar-rao-called-from-america-380169.html?ref=DMDesc